మిరుదొడ్డి: కానిస్టేబుల్ ప్రమోద్ ను హత్య చేయడం దుర్మార్గం

సిద్ధిపేట జిల్లా మిరుదొడ్డి మండలం పెద్దచెప్యాల గ్రామానికి చెందిన దళిత యువకుడు, పోలీస్ కానిస్టేబుల్ ప్రమోద్ ను రౌడీషీటర్ రియాజ్ హత్య చేయడం దుర్మార్గమని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఛైర్మన్ బక్కి వెంకటయ్య తీవ్రంగా ఖండించారు. శనివారం ఆయన నిజామాబాద్ లో ప్రమోద్ కుటుంబాన్ని పరామర్శించి, సంతాపం తెలిపారు. ప్రమోద్ చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబానికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్