కష్టపడ్డ కార్యకర్తలకే నామినేట్ పదవులు ఇవ్వాలి: చెరుకు

దుబ్బాక నియోజకవర్గంలో పేరుకుపోయిన సమస్యలను పరిష్కరించి, నిబద్ధతతో పార్టీకి క్రియాశీలకంగా కష్టపడి పని చేసిన వారికే నామినేట్ పోస్టులు ఇవ్వాలని చెరుకు శ్రీనివాస్ రెడ్డి రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కోరారు. ఈ మేరకు మంగళవారం దుబ్బాక నియోజక వర్గ కాంగ్రెస్ నాయకులతో కలిసి రాష్ట్ర మంత్రిని కలిశారు.

సంబంధిత పోస్ట్