సిద్ధిపేట జిల్లా దుబ్బాక నియోజకవర్గ పరిధిలోని దౌల్తాబాద్, దొమ్మాట, ముబారస్పూర్, మహ్మద్పూర్, గొడుగుపల్లి, మాచిన్ పల్లి ఉపకేంద్రాల పరిధిలోని అన్ని గ్రామాల్లో నేడు శనివారం ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు 132 కేవీ విద్యుత్ సబ్ స్టేషన్ లో మరమ్మత్తుల కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం కలుగుతుందని తుక్కాపూర్ ఏడీఈ శ్రీనివాసరావు ఒక ప్రకటనలో తెలిపారు. కావున వినియోగదారులు సహకరించాలని కోరారు.