సిద్దిపేట: డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ నేషనల్ అవార్డుకు ఎంపికైన ఆస ముత్యం

డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ నేషనల్ అవార్డు–2025కు సీనియర్ దళిత నాయకుడు ఆస ముత్యం ఎంపికయ్యారు. ఈ అవార్డు ఎంపిక పత్రాన్ని జూలై 14న హైదరాబాద్‌లోని బహుజన సాహిత్య అకాడమీ జాతీయ కార్యాలయంలో బి.ఎస్.ఎ జాతీయ అధ్యక్షులు నల్ల రాధాకృష్ణ అందజేశారు. సెప్టెంబర్ 5న తిరుపతిలో జరిగే 18వ నేషనల్ కాన్ఫరెన్స్‌లో ఈ అవార్డు ప్రదానం చేయనున్నారు.

సంబంధిత పోస్ట్