సిద్దిపేట: పాముకాటుతో గేదె మృతి

చేర్యాల మండలం ఆకునూరు గ్రామానికి చెందిన పోలోజు కృష్ణమూర్తి గేదె తన వ్యవసాయ పొలం వద్ద సోమవారం మేపేందుకు కట్టేశారు. ఈ క్రమంలో పాము కాటుకు గురై మృతి చెందింది. గేదె విలువ సుమారు రూ. 80 వేలు ఉంటుందని, ఇదే జీవన ఆధారంగా బతుకుతున్న తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్