సిద్దిపేట: శ్రీ రేణుక మాత ఆలయాన్ని దర్శించుకున్న జడ్జి సాయి రమాదేవి

సిద్దిపేట జిల్లా దుబ్బాక రూరల్ మండలం పెద్ద గుండవెల్లి శ్రీ రేణుక మాత ఆలయాన్ని దర్శించుకున్న సిద్దిపేట జడ్జ్ సాయి రమాదేవి ఆషాడ మాసం సందర్భంగా బోనం సమర్పించుకొని జిల్లా జడ్జ్ కుటుంబ సభ్యులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ గత 20 రోజుల క్రితం అమ్మవారిని దర్శించుకోవడం వల్ల కోరిన కోరిక తీర్చినందుకుగాను ఆదివారం బోనం చేయడం జరిగిందన్నారు.

సంబంధిత పోస్ట్