సిద్ధిపేట: దృశ్యం సినిమా తరహాలో సొంత అత్తను హత్య చేయించిన అల్లుడు

దృశ్యం సినిమా తరహాలో నేరం చేసి తప్పించుకోవాలనుకున్న అల్లుడు సొంత అత్తను హత్య చేయించిన ఘటన చోటుచేసుకుంది. శనివారం సిద్దిపేట సీపీ అనురాధ వివరాల ప్రకారం పెద్ద మాసాన్పల్లి గ్రామానికి చెందిన తాళ్ల వెంకటేష్ పౌల్ట్రీ ఫారంలో రూ. 22 లక్షల వరకు నష్టం వచ్చింది. ఈ క్రమంలో అత్తమ్మను చంపి రోడ్డు ప్రమాదంలో మరణించిందని నమ్మించి ఇన్సూరెన్స్ డబ్బులు కాజేయాలని పథకం పన్ని చంపించాడు. డబ్బుల కోసమే హత్యకు పథకం పన్నినట్లు తెలిపారు.

సంబంధిత పోస్ట్