తోగుట: చిరు ప్రాయంలోనే అకాల మరణం... కుటుంబానికి అండగా ఉంటాం

తొగుట మండలంలోని చందాపూర్ గ్రామానికి చెందిన బొడ్డు నీలిమ (18) అనే బాలిక అకాల మరణం పట్ల తొగుట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జీడిపల్లి రాంరెడ్డి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఆమె మరణం గ్రామాన్ని విషాదంలో ముంచెత్తిందని, నీలిమ భౌతిక కాయానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ధైర్యం చెప్పారు. ఈ కష్ట సమయంలో అండగా ఉంటామని భరోసా ఇస్తూ, తనవంతుగా రూ. 5000 ఆర్థిక సహాయం అందించారు.

సంబంధిత పోస్ట్