వర్గల్: 'మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలి'

వర్గల్ మండలం అంబర్పేట, అనంతరావుపల్లిలో బుధవారం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీసీ రమేష్, సుభాష్ గౌడ్, పంచాయతీ కార్యదర్శి మౌన మాట్లాడుతూ మహిళలు తప్పనిసరిగా సంఘాల్లో చేరాలని సూచించారు. రుణాలు తీసుకునే మహిళలకు ప్రమాద బీమా, లోన్ బీమా ఉచితం, రుణం సమయానికి చెల్లిస్తే వడ్డీ లేకుండా లభిస్తుందన్నారు.

సంబంధిత పోస్ట్