వినాయకుడి పూజలో పాల్గొన్న వార్డు మెంబర్ మద్దుల మాధురి

సిద్దిపేట జిల్లా అక్బర్ పేట భూంపల్లి మండలం భూంపల్లి గ్రామంలో మహారాజ్ యూత్ ఆధ్వర్యంలో వినాయకుడిని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా బొంపల్లి గ్రామ 9వ వార్డు మెంబర్ మద్దుల మాధురి ఆదివారం రాత్రి పూజలో పాల్గొన్నారు. గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో ఉండాలని ఆమె వినాయకుడిని ప్రార్థించారు. అనంతరం ఆమెను మహారాజ్ యూత్ సభ్యులు సన్మానించారు.

సంబంధిత పోస్ట్

✕
✕