సిద్ధిపేట: గురుపౌర్ణమి సందర్భంగా కర్బుజాకాయతో గురు శిష్యుల చిత్రం

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామ కోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు రామకోటి రామరాజు గురువారం గురుపౌర్ణమిని పురస్కరించుకొని కర్బుజా కాయ మీద గురు శిష్యుల చిత్రాన్ని అద్భుతంగా చిత్రించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఈ చిత్రాన్ని తన గురువుకు అంకితం ఇవ్వడం జరిగిందని రామకోటి రామరాజు అన్నారు.

సంబంధిత పోస్ట్