సిద్ధిపేట: బియ్యం గింజలను ఉపయోగించి అంబేడ్కర్ చిత్రము ఆవిష్కరణ

సిద్ధిపేట జిల్లా గజ్వేల్ పట్టణానికి చెందిన శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ వ్యవస్థాపక, అధ్యక్షుడు రామకోటి రామరాజు బియ్యం గింజలను ఉపయోగించి అంబేడ్కర్ చిత్రాన్ని చిత్రించారు. ఈ సందర్బంగా సోమవారం రామకోటి కార్యాలయంలో చిత్రాన్ని ఆవిష్కరించి ఘనంగా నివాళులర్పించారు. అంటరానితనం, నిర్మూలనకి అయన చేసిన కృషి నిరుపమానం అన్నారు.

సంబంధిత పోస్ట్