గజ్వేల్: రాష్ట్రంలో రైతాంగ వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుంది

రాష్ట్రంలో రైతాంగ వ్యతిరేక ప్రభుత్వం నడుస్తుందని బీఆర్ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వంటేరు ప్రతాపరెడ్డి తెలిపారు. గజ్వేల్ మండలం కొడకండ్ల వద్ద కూడవెల్లి వాగులోకి సాగునీటిని విడుదల చేయాలన్నారు. వర్షాలు కురవక, నీళ్లు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కానీ ప్రభుత్వం వర్షాలు లేకున్నా మల్లన్నసాగర్ నుంచి నీటిని విడుదల చేయడం లేదని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్