కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీలకు ప్రత్యామ్నాయమే భాజపా

వర్గల్ మండల కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన బీజేపీ కార్యవర్గ సమావేశంలో ముఖ్యఅతిథిగా జిల్లా ప్రధాన కార్యదర్శి విభూషణ్ రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు కుడికల రాములు పాల్గొని కార్యకర్తలను ఉర్దేశించి దిశ నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, రాబోవు స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని పదవులను భాజపా కైవసం చేసుకునే విధంగా కార్యకర్తలు ముందుకు సాగాలన్నారు.

సంబంధిత పోస్ట్