గజ్వేల్ లో కాంగ్రెస్ పార్టీ విస్తృతస్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ వైస్ ఛైర్మన్ సర్దార్ ఖాన్ మాట్లాడుతు. గజ్వేల్ మున్సిపల్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పని చేద్దామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలను విస్తృత ప్రచారం చేద్దామని, బీసీలకు 42 % రిజర్వేషన్ చారిత్రాత్మక నిర్ణయమన్నారు. కాంగ్రెస్ పథకాలతో పేదలు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు.