గణేశ్ శోభాయాత్రలో డీజే శబ్దానికి గుండెపోటుతో డీజే ఆపరేటర్ మృతి

సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం సింగోటంలో గణేశ్ శోభాయాత్ర సందర్భంగా విషాదకర సంఘటన చోటుచేసుకుంది. డీజే శబ్దానికి గుండెపోటు రావడంతో  డీజే ఆపరేటర్ కుప్పకూలి మృతి చెందాడు. దీనికి సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్

✕
✕