గజ్వేల్‌లో బుధవారం డాక్టర్స్ డే సందర్భంగా లయన్స్ క్లబ్ ఆఫ్ విస్డం ఆధ్వర్యంలో గజ్వేల్ న్యూరో హాస్పిటల్ డాక్టర్ శ్రీకాంత్‌ను శాలువాతో సత్కరించి జ్ఞాపిక అందజేసి అభినందనలు తెలిపారు. వైద్యుల సేవలు అభినందనీయమని, వారి సేవలను గుర్తిస్తూ ఈ వేడుకలు నిర్వహించినట్లు లయన్ ఏం ఈ ఓ సత్తయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ సభ్యులు పాల్గొన్నారు.