గజ్వేల్: పట్టణ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలి

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని కమర్షియల్ షేడ్స్, పెట్రోల్ బంక్ ఇంకా ఇతర గోదాములు ఇంటి నెంబర్ లేకుండా వున్న వాటిని మున్సిపల్ కమిషనర్ గోల్కొండ నర్సయ్య గుర్తించడంతో పాటు వారు పది రోజులలోపు ఇంటి నెంబర్ తీసుకోవాలని శుక్రవారం అన్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇంటి పన్నులు, నల్లా బిల్లులు మరియు ట్రేడ్ లైసెన్స్ పన్నులు చెల్లించి పట్టణ అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్