సిద్దిపేట జిల్లా ప్రజ్ఞాపూర్‌కు చెందిన ఆర్యవైశ్య నాయకుడు గుడాల భవానందం–మహాలక్ష్మి దంపతుల కుమార్తె గుడాల ఇందిరాశ్రీ, సీఏలో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధించిన సందర్భంగా, గజ్వేల్ లయన్స్ క్లబ్ స్నేహ ఆధ్వర్యంలో గురువారం ఆమెను శాలువాతో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో లయన్ సంజయ్ గుప్తా, నేతి శ్రీనివాస్, మల్లేశం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.