సిద్ధిపేట జిల్లా గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, పలువురు మాజీ కౌన్సిలర్లు, వారి అనుచరులు బుధవారం మెదక్ ఎంపీ రఘునందన్ రావు నేతృత్వంలో బీజేపీలో చేరారు. హైదరాబాద్ పార్టీ కార్యాలయంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు వారికి కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.