గజ్వేల్: నాచారం దేవస్థానం డైరెక్టర్ ఉషశ్రీ కి ఘన సన్మానం

నాచారం దేవస్థానం డైరెక్టర్‌గా ఎన్నికైన దేశపతి ఉషశ్రీ రాజశేఖర్ శర్మకు బుధవారం గజ్వేల్‌లో ఇంటర్నేషనల్ వైశ్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో చిరు సన్మానం చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ నాయకులు ఎన్సీ రాజమౌళి, సత్యనారాయణ, నేతి శ్రీనివాస్, ఎన్సీ సంతోష్, కైలాస ప్రభాకర్ తదితరులు పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్