గజ్వేల్: గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితుల అరెస్ట్

గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించి, వారి నుంచి 10 కిలోల గంజాయి, సెల్ఫోన్ స్వాధీనం చేసుకున్నామని గజ్వేల్ ఏసీపీ పురుషోత్తంరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం అహ్మదీపూర్ కు చెందిన అరికెల శేఖర్, బోయిని నరేష్, సిరిసినగండ్ల సుక్కసారి భానుప్రసాద్ లు ఏపీ సీలేరుకు చెందిన వర్ధన్ తో కలిసి గంజాయి అమ్మి డబ్బులు సంపాదిస్తున్నారు.

సంబంధిత పోస్ట్