సిద్ధిపేట: "నేను కొట్టినట్లు చేస్తా, నువ్వు ఏడ్చినట్లు చేయాలి": ఎంపీ

బీజేపీ కార్యాలయంలో ఎంపీ రఘునందన్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు నాటకాలు ఆడుతున్నాయని విమర్శించారు. నేను కొట్టినట్లు చేస్తా, నువ్వు ఏడ్చినట్లు చేయాలని కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు నాటకాలు ఆడుతూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారున్నారు. బీఆర్ఎస్ పార్టీ కంచుకోటలనూ బద్దలు కొట్టి కాంగ్రెస్, బీఆర్ఎస్ ఆడుతున్న నాటకాలకు ప్రజలు చరమగీతం పాడారన్నారు.

సంబంధిత పోస్ట్