దుబ్బాక మున్సిపాల్ దళిత మోర్చా అధ్యక్షుడిగా గంబీర్ పూర్ కనకరాజును నియమస్తూ మంగళవారం నియామక పత్రాన్ని అందజేసిన మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ బీజేపీ సిద్ధాంతాలు, ఆదర్శాలకు అనుగుణంగా పార్టీని మరింత పటిష్టపరిచి విస్తరింపజేయాలని సూచించారు. కనకరాజు మాట్లాడుతూ తనపై నమ్మకంతో అప్పగించిన బాధ్యతలను అంకిత భావంతో నిర్వహిస్తానని అయన తెలిపారు.