పది ఏళ్లలో బీఆర్ ఎస్ ప్రభుత్వం ఏమి చేయలేదని అసమర్ధ పాలనకు కేరాఫ్ బీఆర్ఎస్ ప్రభుత్వం అని రాష్ట్ర యువజన మాజీ ప్రధాన కార్యదర్శి సర్దార్ ఖాన్ విమర్శించారు. బుధవారం గజ్వేల్ లో సమావేశంలో మాట్లాడుతూ గజ్వేల్ మున్సిపల్ పరిధిలో అండర్ డ్రైనేజ్ ఇంటర్నల్ రోడ్డు రింగ్ రోడ్డు ఇంద్రపార్క్ నుంచి కోట మైసమ్మ రోడ్ పనులపై మేము చర్చకు సిద్ధం ఈ చేతకానితనంతో పది సంవత్సరాలుగా పూర్తి చేయలేక పోయారన్నారు.