కొండపాక: దుద్దెడ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదం

సిద్ధిపేట జిల్లా కొండపాక మండలం దుద్దెడ గ్రామ శివారులో రోడ్డు ప్రమాదంలో చోటు చేసుకుంది. సోమవారం 108 సిబ్బంది తెలిపిన వివరాల ప్రకారం హైదరాబాద్ కు చెందిన తణ్మయి, గీత, రోహిత్, రుద్రాన్స్ నలుగురు కారులో మంచిర్యాలకు వెళ్లి తిరుగు పయనమయ్యారు. ఈ క్రమంలో దుద్దెడ శివారులో వెళ్తుండగా వెనకాల వస్తున్న మరో కారు వీరి కారును ఢీకొట్టి అదుపుతప్పి ముందు వెళ్తున్న ట్రాక్టర్ ను ఢీకొని బోల్తా పడింది.

సంబంధిత పోస్ట్