పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం... ఇందిరమ్మ ఇళ్లు

సిద్దిపేట జిల్లా జగదేవపూర్ మండలంలోని పలుగడ్డ గ్రామంలో ఇందిరమ్మ గృహ నిర్మాణ పథకం కింద నిర్మించిన ఇళ్లను ఎంపీడీవో వేణుగోపాల్ రెడ్డి, సర్పంచ్ నర్ర కనకయ్య ప్రారంభించారు. పేద కుటుంబాలకు సొంతింటి కలను సాకారం చేయడంలో ఈ పథకం కీలకమని, మొదటి విడత లబ్ధిదారులు నిర్మాణాలను త్వరగా పూర్తిచేసి, రూ. 5 లక్షల ఆర్థిక సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్