రోగులకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ మెరుగైన వైద్యం అందించాలి

సిద్ధిపేట జిల్లా మార్కుక్, జగదేవ్పూర్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను మంగళవారం కలెక్టర్ హైమావతి ఆకస్మికంగా సందర్శించారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే గర్భస్థ ప్రసవాలు జరిగేలా వైద్య అధికారులు, సిబ్బంది, ఏఎన్ఎంలు కృషి చేయాలని ఆమె ఆదేశించారు. వైద్య పరికరాలు, మందులు అందుబాటులో ఉంచి, రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్