మెదక్ ఎమ్మెల్యేని కలిసిన గజ్వేల్ నియోజకవర్గం ప్రజలు

గజ్వేల్ నియోజకవర్గానికి చెందిన ప్రజలు మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుని కలిశారు. కేసీఆర్ గజ్వేల్ నియోజకవర్గాన్ని సందర్శించకపోవడం వల్ల స్థానిక ప్రజలు ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నామని ఎమ్మెల్యేకి తెలిపారు. కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి సంక్షేమ పథకాల చెక్కులు నిలిపివేయబడి, ఎంతోమంది పేద కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్నారు అన్నారు. తమ సమస్యలకు పరిష్కారం కోరారు.

సంబంధిత పోస్ట్