మెదక్: ప్రతి బూతులలో మొక్కలను నాటాలి

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు మా కే నామ్ పే ఏక్ పేడ్, మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేనీ రఘునందన్ రావు, జిల్లా అధ్యక్షులు భైరీ శంకర్ ముదిరాజ్ ఆదేశాల మేరకు కుకునూరుపల్లి మండల అధ్యక్షులు అనుముల సంపత్ రెడ్డితో కలిసి మండలంలో గల ప్రతీ బూత్ లో మొక్కలు నాటాలనే నినాదం చేశారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవ ఉత్సవాల్లో నిర్వహించారు.

సంబంధిత పోస్ట్