సిద్దిపేట: అత్తను చంపేందుకు రూ. 1. 30 లక్షలకు సుపారీ

సిద్దిపేట జిల్లాలో మహిళ మృతి కేసును పోలీసులు ఛేదించారు. రూ. 60 లక్షల ఇన్సూరెన్స్ డబ్బుల కోసం అత్తను కారుతో ఢీకొట్టి అల్లుడే చంపించినట్లు పోలీస్ కమిషనర్ అనురాధ వెల్లడించారు. ఈనెల 7న పొలం పని ఉందని రామవ్వ ను తీసుకెళ్లిన వెంకటేశ్ పెద్దమాసాన్పల్లి శివారులో కారుతో ఢీకొట్టించి హత్య చేయించాడు. సీసీ కెమెరాల ద్వారా కేసును ఛేదించిన పోలీసులు. అత్తను చంపేందుకు రూ. 1. 30 లక్షలకు సుపారీ ఇచ్చినట్లు గుర్తించారు.

సంబంధిత పోస్ట్