నూతన కౌన్సిలర్ శ్రీనివాస్‌కు షమీం బేగం ఘన సన్మానం

సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలో 20వ వార్డు కౌన్సిలర్‌గా భారీ మెజారిటీతో ఎన్నికైన అత్తెల్లి శ్రీనివాస్‌ను ఇంటర్నేషనల్ ఉమెన్ రైట్స్ డిస్టిక్ ప్రెసిడెంట్ షమీం బేగం ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ తనపై నమ్మకం ఉంచి గెలిపించినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిస్టిక్ వైస్ ప్రెసిడెంట్ రజియా బేగం, డిస్టిక్ కో ఆర్డినేటర్ మహమ్మద్ ఆజార్, ఆపరేషన్ ఆఫీసర్ విమల, స్వరూప, కాజా తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్