సిద్దిపేట: వాసవి మాతను దర్శించుకున్న ఆర్యవైశ్య నాయకులు

సిద్దిపేట జిల్లా గజ్వేల్ సీతారామ ఉమామహేశ్వర ఆలయంలోని శ్రీ వాసవీమాత ఆలయంలో శుక్రవారం ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో శ్రావణమాసం పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి, పంచామృత అభిషేకం లక్ష పుష్పార్చన సామూహిక వాసవి పారాయణం గోమాతకు పూజలు, భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.

సంబంధిత పోస్ట్