మాజీ మంత్రి హరీష్ రావును ఆహ్వానించిన గ్రామస్థులు

సిద్దిపేట జిల్లా మర్కుక్ మండలం పాములపర్తి గ్రామంలో జూలై 1వ తేదీ నుండి జరగనున్న బొడ్రాయి ప్రతిష్ఠ మహోత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరుకావాలని గ్రామస్థులు మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావును ఆహ్వానించారు. శనివారం హైదరాబాద్‌లోని ఆయన నివాసంలో పాములపర్తి బీఆర్ఎస్ నాయకులు, గ్రామ పెద్దలు కలిసి ఆహ్వాన పత్రికను అందజేశారు. ఈ ప్రతిష్ఠాత్మక ఉత్సవాల వివరాలను వివరించి, తప్పకుండా రావాలని కోరారు.

సంబంధిత పోస్ట్