గజ్వేల్‌లో బీజేపీ జెండా ఎగరేస్తాం: రఘునందన్ రావు

రాబోయే ఎన్నికల్లో గజ్వేల్‌లో బీజేపీ జెండా ఎగరేస్తామని ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, తన అనుచరులతో కలిసి పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ.. గజ్వేల్ నుంచి భాస్కర్ పార్టీలోకి రావడం శుభపరిణామన్నారు. ఇది ఒక భాస్కర్‌తోనే ఆగిపోలేదని, ఇప్పటి నుంచి ఇక బీజేపీలోకి కొనసాగుతూనే ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్