సిద్దిపేట: బరా బర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42% రిజర్వేషన్లు

బీఆర్ఎస్, బీజేపీలు గల్లిలో కుస్తీ, ఢిల్లీలో దోస్తీ లాగా వ్యవహరిస్తున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బరా బర్ స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ నేతలు పెరుగుతారన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్