హుస్నాబాద్: ప్రత్యేక స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయాలి

హుస్నాబాద్ నియోజకవర్గంలో క్రీడల్లో ప్రతిభ చూపుతున్న విద్యార్థులకు ప్రోత్సాహం కలిగించే ఉద్దేశంతో ప్రత్యేక స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి అయిలేని మల్లికార్జున రెడ్డి ప్రభుత్వాన్ని ఆదివారం కోరారు. ఆర్థికంగా బలహీనతల వల్ల పలువురు క్రీడాకారులు తమ ప్రతిభను చూపలేకపోతున్నారని తెలిపారు. హుస్నాబాద్ ప్రాంతం నాలుగు జిల్లాలకు కేంద్రంగా ఉండటంతో స్పోర్ట్స్ స్కూల్ ఏర్పాటు చేయాలని కోరారు.

సంబంధిత పోస్ట్