హుస్నాబాద్: ధర్నా నిర్వహించిన ఏబీవీపీ నాయకులు

హుస్నాబాద్ లో ఏబీవీపీ నాయకులు శుక్రవారం ధర్నా నిర్వహించారు. గురువారం రాత్రి ఏబీవీపీ జిల్లా కన్వీనర్ ఆదిత్య పై దాడి చేసిన దుండగులను పట్టుకొని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కమ్యూనిస్టుల దిష్టిబొమ్మను దహనం చేశారు. ఆదిత్య పై గుర్తుతెలియని దుండగలు దాడి చేసి గాయపరచడాన్ని ఏబీవీపీ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్