అమ్మవారి ఆశీస్సులు అందరిపై ఉండాలి

మహిమ కలిగిన రేణుక ఎల్లమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఆదివారం హుస్నాబాద్ పట్టణంలో రెడ్డి సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో జరిగిన బోనాల పండుగ కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. రేణుక ఎల్లమ్మ తల్లిని దర్శించుకున్న అనంతరం మంత్రి మాట్లాడారు. హుస్నాబాద్ ఎల్లమ్మ తల్లి అంటేనే మహిమ గలదని, అ తల్లి దీవెనలతో అందరూ సుఖసంతోషాలతో ఉండాలన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్