గురుకులాల్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం

కోహెడ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల 2026-27 విద్యా సంవత్సరానికి 5 నుంచి 9వ తరగతి ప్రవేశాల కోసం ఉమ్మడి ప్రవేశ పరీక్ష (టీజీసీఈటీ- 2026) నోటిఫికేషన్ విడుదల చేశాయి. 4వ తరగతి నుంచి 8వ తరగతి చదువుతున్న ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 5వ తరగతితో పాటు, 6 నుంచి 9వ తరగతి వరకు సైనిక్, ఫైన్ ఆర్ట్స్ స్కూళ్లలోని బ్యాక్ లాగ్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. జనవరి 21వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించబడతాయి.

సంబంధిత పోస్ట్