తీన్మార్ మల్లన్న, కవిత ఇష్యూపై మంత్రి పొన్నం రియాక్షన్. కొన్ని సామెతలు నువ్వు నేేను మాట్లాడుకోవడానికి బాగానే ఉంటాయి. మహిళలతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి అని పొన్నం ప్రభాకర్ గాంధీభవన్ లో సోమవారం తెలిపారు. కొన్ని కామెంట్స్‌తో ఉద్యమాలే జరుగుతాయి అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.