తెలంగాణ సోషల్ జస్టిస్ డే సందర్భంగా శుభాకాంక్షలు: మంత్రి

తెలంగాణ సోషల్ జస్టిస్ డే సందర్భంగా, హుస్నాబాద్ ఎమ్మెల్యే మరియు మంత్రి పొన్నం ప్రభాకర్ అన్ని వర్గాల ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ, తెలంగాణ ప్రజా పాలన ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఫిబ్రవరి 4న ఎస్సీ వర్గీకరణ మరియు బీసీ కుల గణనపై కీలక నిర్ణయాలు తీసుకుని, ఆయా వర్గాలకు న్యాయం జరిగేలా చూస్తుందని అన్నారు. రాహుల్ గాంధీ నాయకత్వంలో తెలంగాణ ప్రభుత్వం బలహీన వర్గాలకు న్యాయం చేసే దిశగా ముందుకు సాగుతోందని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్