హుస్నాబాద్ లో విద్యుత్ భద్రత వారోత్సవాలు

ప్రజల్లో విద్యుత్ భద్రతపై అవగాహన పెంచేందుకు విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో విద్యుత్ భద్రతా వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏడిఈ ఉదయ్ కుమార్, సిబ్బంది విద్యుత్ వినియోగంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రమాదాల నివారణ మార్గాలు, విద్యుత్ తీగలు, అగ్నిమాపక పరికరాల సురక్షిత వినియోగంపై అవగాహన కల్పించారు. ప్రమాదాలు తగ్గించేందుకు సిబ్బంది భద్రతా సూచనలు పాటించాలని సూచించారు.

సంబంధిత పోస్ట్