ఎల్కతుర్తి: మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించిన నాయకులు

ఎల్కతుర్తి మండలం జిల్గులకి చెందిన పెద్ది శ్రీనివాస్ రెడ్డి, తిరుపతి రెడ్డి, దేవాల్ రెడ్డి తల్లి సౌందర్య ఇటీవల మృతిచెందారు. వారి ఇంటికి బుధవారం మాజీ రాజ్యసభ సభ్యులు కెప్టెన్ వి. లక్ష్మీకాంతరావు, మాజీ శాసన సభ్యులు వొడితల సతీష్ కుమార్, రాష్ట్ర నాయకులు ఇంద్రనీల్ బాబు వెళ్లి పరామర్శించారు. మృతికి గల కారణాలు అడిగి తెలుసుకొని, వారి ఆత్మకు శాంతి చేకూరాలని కుటుంబానికి భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు.

సంబంధిత పోస్ట్