జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి

తెలంగాణ రవాణా శాఖ ఆధ్వర్యంలో జనవరి 1 నుండి 31 వరకు రాష్ట్రవ్యాప్తంగా రహదారి భద్రతా మాసోత్సవాలు నిర్వహించనున్నట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అన్ని జిల్లాలు, మండలాలు, గ్రామాల్లో ఈ కార్యక్రమాలు జరుగుతాయి. విద్యార్థులు, తల్లిదండ్రులు రోడ్డు భద్రతా నిబంధనలు పాటిస్తామని హామీ పత్రం ఇవ్వాలని, పాఠశాలలు రోడ్ భద్రతా క్లబ్‌లలో చేరాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రోడ్డు ప్రమాదాల వల్ల అధిక మరణాలు సంభవిస్తున్నాయని, ఈ మాసోత్సవాల్లో ప్రజా ప్రతినిధులు, అధికారులు, విద్యార్థులు, ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్