గొల్లపల్లిని అభివృద్ది దిశగా తిసుకెళ్లాలి

హుస్నాబాద్ పరిధిలో భీమదేవరపల్లిలో తెలంగాణ రాష్ట్రం రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మంగళవారం
హుస్నాబాద్ నియోజకవర్గం ప్రజలతో సమావేశం అయ్యరు. ఈ సమావేశంలో గొల్లపల్లి కాంగ్రెస్ సీనియర్ నాయకులు నేతుల చంద్ర మోహన్
గొల్లపల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల గురించి మంత్రి దృష్టికి తీసుకెళ్ళటం జరిగింది. ధీనికి మంత్రి సానుకులంగా స్పందించారు.

సంబంధిత పోస్ట్