ప్రైవేట్ పాఠశాలల ఫీజుల దోపిడీ అరికట్టడంలో ప్రభుత్వం విఫలం

తెలంగాణ అంబేద్కర్ సంఘం రాష్ట్ర కార్యదర్శి చెప్యాల ప్రకాష్ హుస్నాబాద్‌లో మాట్లాడుతూ, ప్రైవేట్ పాఠశాలలు నోటు పుస్తకాలు, పాఠ్యపుస్తకాలు, బెల్టులు, టీ షర్టులు, స్పోర్ట్స్ డ్రెస్సులను మార్కెట్ ధరల కంటే అధికంగా వసూలు చేస్తున్నాయని ఆరోపించారు. బయటి నుండి వీటిని అనుమతించడం లేదని, నర్సరీ విద్యార్థులకే లక్ష రూపాయలకు పైగా ఫీజులు వసూలు చేయడం సామాన్యులకు ఉన్నత విద్యను దూరం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్