రాష్ట్ర ప్రజలకు హోలీ పండుగ శుభాకాంక్షలు: మంత్రి

హుస్నాబాద్ ఎమ్మెల్యే, మంత్రి పొన్నం ప్రభాకర్ హోలీ పండుగను స్నేహం, సౌహార్దం, ఆనందానికి ప్రతీకగా అభివర్ణించారు. రాష్ట్ర ప్రజలందరికీ హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఆయన, రంగులలా జీవితాలు సంతోషాలతో నిండాలని, ప్రతి ఇంట్లో ఐక్యత, శాంతి, సుఖసమృద్ధులు నెలకొనాలని ఆకాంక్షించారు. రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగుతున్న నేపథ్యంలో, అందరం కలిసికట్టుగా సామరస్యంతో ముందుకు సాగుదామని, ద్వేషాలకు తావులేకుండా ప్రేమ, పరస్పర గౌరవంతో సమాజాన్ని బలపరచుకుందామని పిలుపునిచ్చారు.

సంబంధిత పోస్ట్