హుస్నాబాద్: సుందరీకరణ పనులు వేగవంతం చేయాలి

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌లో మంత్రి పొన్నం ప్రభాకర్ అభివృద్ధి కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఎల్లమ్మ చెరువు, కొత్త చెరువు, పల్లె చెరువుల అభివృద్ధి పనులను పరిశీలించి, కట్ట సుందరీకరణ పనులు వేగవంతం చేయాలని సూచించారు. స్వాగత స్టాచ్యు, జాతీయ రహదారి డివైడర్ మధ్య ప్లాంటేషన్ కార్యక్రమాలు, ఇండోర్ స్టేడియం పనులను కూడా ఆయన పరిశీలించారు.

సంబంధిత పోస్ట్