హుస్నాబాద్: భవననిర్మాణ పనులను షిఫ్ట్ ల వారిగా వేగవంతం చేయాలి

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ పరిధిలోని కోహెడ మండలం తంగలపల్లి శివారులో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మిస్తున్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ భవన నిర్మాణ పనులను మంత్రి పొన్నం ప్రభాకర్ శుక్రవారం పరిశీలించారు. పనులను షిఫ్ట్ ల వారీగా వేగవంతం చేయాలని, తరగతి గదులతో పాటు హాస్టల్ భవనాల నిర్మాణ పనులు సమాంతరంగా జరగాలని అధికారులను ఆయన ఆదేశించారు.

సంబంధిత పోస్ట్